ICC Cricket World Cup 2019:India Has The Worst Power Play Rrecord In World Cup 2019||Oneindia Telugu

2019-07-10 655

India have recorded the lowest first Powerplay score of the 2019 World Cup at the worst possible time. Chasing 240 against New Zealand in the first semi-final at Old Trafford, the Indian famed top order collapsed over the pace of Matt Henry and Trent Boult in the first ten overs.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 24 పరుగులకే భారత్ కీలక నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో పరుగులు చేయడానికి భారత్ బ్యాట్స్‌మన్‌ ఆపసోపాలు పడుతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్లు మ్యాట్‌ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్‌లు నిప్పులు చెరిగే బంతులేశారు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేసింది.